Surprise Me!

IPL 2019 : MS Dhoni First Ever Captain To Win 100 Matches In IPL History || Oneindia Telugu

2019-04-12 74 Dailymotion

MS Dhoni became the 1st captain to win 100 matches in the Indian Premier League
Dhoni has won 95 matches as CSK skipper and 5 matches as captain of Rising Pune Supergiant in 2016
MS Dhoni has been captain in 166 IPL matches
#IPL2019
#MSDhoni
#umpireissue
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం కావడం విశేషం.

Buy Now on CodeCanyon